India vs England 2018 : Prithvi Shaw Managers Take legal Steps Against Swiggy,Freecharge | Oneindia

2018-10-09 122

Prithvi Shaw has been the toast of the nation after making a hundred on his Test debut against the West Indies at Rajkot last week. But the efforts to use the soaring popularity of Prithvi by brands outside his contract list has irked Baseline Ventures, the 18-year-old's talent managers. In fact, Baseline has already sent legal notice to food delivery chain Swiggy and online recharge company Freecharge for using Prithvi's name to derive commercial leverage. Amul, who used an image of Prithvi with the tagline Shawbash, too is under the radar but so far no legal steps have been taken against the firm.
#prithvi shaw
#indiavswestindies
#cricket
#india
#westindies

అరంగ్రేట టెస్టులోనే సెంచరీ బాదేసిన టీమిండియా టెస్టు ఓపెనర్ పృథ్వీ షా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఇదిలా ఉంచితే షా ప్రతిభకు తగ్గట్టు పాపులారిటీ సొంతం చేసుకోగా దానిని ఉచితంగా క్యాష్ చేసుకునే వాళ్లు లేకపోలేదు. రాజ్‌కోట్ వేదికగా టీమిండియా-వెస్టిండీస్‌ల మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌కు ఓపెనర్‌గా వ్యవహరించిన పృథ్వీ షా కేవలం 100 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అంతేకాదు, 150కి పైగా బంతులాడి 134పరుగులు చేశాడు.

Free Traffic Exchange